Sharma’s recent success as India’s opener has prompted many fans to draw comparisons with former explosive batsman Virender Sehwag. At a recent event, Sharma told reporters that while he acknowledges the comparisons, the fact remains that the similarity in the batting styles of the two is just public perception and not entirely accurate.
#indiavsbangladesh1stt20
#rohitsharma
#virendersehwag
#indiavsbangladesh
#indiatourofbangladesh2019
#indvsban
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో తనను పోల్చడంపై టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్పందించాడు. సెహ్వాగ్‌తో కలిపి తన పేరు వినబడటం చాలా సంతోషంగానే ఉందని రోహిత్ తెలిపాడు. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు."సెహ్వాగ్ సెహ్వాగే. క్రికెట్‌లో అతడు సాధించినవి నిరూపమానం. నా వరకు జట్టు ఏదైతే కోరుకుంటుందో అది అందించడమే నా పని. ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తే నా సంతోషం రెట్టింపవుతుంది. తన సొంత ఆటతీరును సెహ్వాగ్ కూడా ఇష్టపడ్డాడు. అతడు అలా ఆడాలని జట్టు కోరుకుంది. ఇలాంటి పరిస్థితే నాకు ఇప్పుడు ఉంది" అని రోహిత్ శర్మ అన్నాడు.